శ్రీ కృష్ణం.. వందే..!

శ్రీ కృష్ణం.. వందే..! – అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు – వాడ వాడలా గోకులాష్టమి సంబరాలు – ఇంటింటా సందడి చేసిన చిన్నికృష్ణులు, గోపికలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం ఇంటింటా చిన్ని కృష్ణులు.. చిలిపి కృష్ణులు.. గోపికలు సందడి చేశారు. కృష్ణాష్ఠమి సందర్భంగా తెలుగు ఇండ్లలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని పూజలతో ఇండ్లు దైవాలయాలుగా మారాయి. అనంతరం ఇంటిలోని చిన్నారులను … Continue reading శ్రీ కృష్ణం.. వందే..!