గోపాల.. గోపాల..!

గోపాల.. గోపాల..! – ఎస్‌కేటీఎస్‌లో ఘనంగా గోకులాష్టమి – అలరించిన శ్రీ కృష్ణ, గొల్ల భామలు – ఆట పాటలతో ఉత్సహాంగా సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆ బాల గోపాలంగా తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం గోకులాష్టమి సందర్భంగా స్కూల్ విద్యార్థులు చిన్ని కృష్ణులతో పాటు గోపికలుగా సందడి చేశారు. శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. కృష్ణాష్టమి … Continue reading గోపాల.. గోపాల..!