వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు – కన్నుల పండువగా ఉట్టికొట్టే కార్యక్రమం – శ్రీ సాయిమేధాలో సంబరాలు  తాండూరు, దర్శిని ప్రతినిధి: నల్లని వాడు…అల్లరి వాడు గోపికలోలుడు… యశోద తనయుడు…దేవకీ వసుదేవసుతుడు శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు తాండూరు పట్టణం శ్రీ సాయి మేధ విద్యాలయంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేషాధారణతో కోలాటం, యోగ్ షాప్, పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉట్టికొట్టే కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. శ్రీకృష్ణుని వేషాధారణలో ఉన్న చిన్నారులు పోటీపడి … Continue reading వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు