ఆనందం పంచిన గోపాలకృష్ణుడు

ఆనందం పంచిన గోపాలకృష్ణుడు – అక్షర కాన్సెప్ట్‌లో కృష్ణాష్టమి వేడుకలు – ఆకట్టుకున్న ఆట పాటలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం అక్షర కాన్సెఫ్ట్ స్కూల్‌లో గోపాల కృష్ణుడి జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం స్కూల్లో శ్రీకృష్ణాష్టమి సంబరాలను ఉత్సహాంగా జరుపుకున్నారు. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేషాధారణతో అందంగా తయారై వచ్చారు. శ్రీకృష్ణుడుతో యశోధ, రాధా, గోపికలతో పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. … Continue reading ఆనందం పంచిన గోపాలకృష్ణుడు