పేదలకు అన్నదానం అభినందనీయం

పేదలకు అన్నదానం అభినందనీయం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – నజీర్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలకు అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత రఏండ్లుగా ఆంబులెన్స్ డ్రైవర్ నజీర్ అన్నదానం చేస్తున్నారు. అన్నదాన సేవ ఆరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై … Continue reading పేదలకు అన్నదానం అభినందనీయం