మళ్లీ ప్రజా పాలన..!

మళ్లీ ప్రజా పాలన..! – వచ్చేనెలలో 10 రోజుల పాటు కార్యక్రమం – రేషన్, హెల్త్‌ కార్డులపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ సర్కారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చేందుకు చేపట్టిన ప్రజా పాలన రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్దమైంది.గత డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు మొదటి సారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో విడతలో కూడా ఆరుగ్యారంటీల కోసం వచ్చేనెల సెప్టెంబర్‌ 17 … Continue reading మళ్లీ ప్రజా పాలన..!