చలో ఢిల్లీ..!

చలో ఢిల్లీ..! – కేటీఆర్‌తో ఢిల్లీకి వెళ్లిన రోహిత్ రెడ్డి – కవితకు బెయిల్ రావడంతో సుప్రీం కోర్టు వద్ద సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు కావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. ఇందులో భాగంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఢిల్లీలో మెరిశారు. మంగళవారం సుప్రీం కోర్టులో మద్యం కేసుకు సంబంధించి కస్టడిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. … Continue reading చలో ఢిల్లీ..!