రోడ్డేస్తే ఆరు వార్డులకు ఉపయోగం..!

రోడ్డేస్తే ఆరు వార్డులకు ఉపయోగం..! – బతుకమ్మ ఘాట్‌ ఏర్పాటు చేయించండి – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కౌన్సిలర్ సాహు శ్రీలత వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒక రోడ్డు వేస్తే ఆరు వార్డుల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, వెంటనే రోడ్డు వేయించేలా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మున్సిపల్ పరిధి 24వ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి మల్ రెడ్డి పల్లి మార్గంలో … Continue reading రోడ్డేస్తే ఆరు వార్డులకు ఉపయోగం..!