కాలేజీలో క్షుద్రపూజలు..! – వరుసగా రెండు రోజులుగా నిర్వహణ – బషీరాబాద్ మండల కేంద్రంలో కలకలం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుకునే కాలేజీలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నారు. ఈ సంఘటన బషీరాబాద్ మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో పసుపు, కుంకుమ, ఇతర పూజా సామాగ్రిలు కనిపించడం కలకలం రేపింది. గత రెండు రోజులుగా కాలేజీ ఆవరణలో ముగ్గు, పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినట్లు కళాశాల సిబ్బంది, … Continue reading కాలేజీలో క్షుద్రపూజలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed