గొల్ల చెరువు కబ్జా..!

గొల్ల చెరువు కబ్జా..! – సర్వేలో తేల్చిన ఇరిగేషన్ అధాకారులు – ఎంత వరకు ఆక్రమణలు జరిగాయంటే..? తాండూరు, దర్శిని ప్రతినిది : తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువును ఓ వైపు అభివృద్ది చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కబ్జాలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఇరిగేషన్‌ అధికారులే తేల్చారు. గొల్లచెరువులోకి మురుగు నీరు రాకుండా చేసేందుకు ప్రత్యేకంగా కాలువ నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవలే నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న శిఖంలోకి మురుగు … Continue reading గొల్ల చెరువు కబ్జా..!