శనగపప్పులో బొలెడు విటమిన్స్‌..!

శనగపప్పులో బొలెడు విటమిన్స్‌..! – షుగర్‌ బాధితులకు అద్భుత వరం – గుండె, ఎముకలకు ఆరోగ్యం – మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి దర్శిని డెస్క్ : శనగలులో ఉండే బొలెడు విటమిన్స్ మానవ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. శనగలు తింటే గుండె, ఎముకల ఆరోగ్యంతో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుత ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. శనగలలో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, … Continue reading శనగపప్పులో బొలెడు విటమిన్స్‌..!