లీడర్ ఇంటికే స్కెచ్..!

లీడర్ ఇంటికే స్కెచ్..! – బంగారం, వెండి ఆభరణాల అపహరణ – పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ ఇంట్లో చోరీ – రంగంలోకి దిగిన పోలీసులు, ముమ్మర విచారణ తాండూరు, దర్శిని ప్రతినిధి : గుర్తుతెలియని దొంగలు లీడర్ ఇంటికే స్కెచ్ వేశారు. పక్కా ప్లాన్‌ తో ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో ఉడాయించారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది. ఎందుకంటే పెద్దేముల్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఇంట్లోనే … Continue reading లీడర్ ఇంటికే స్కెచ్..!