సోషల్‌ మీడీయాను అతిగా నమ్మొద్దు..!

సోషల్‌ మీడీయాను అతిగా నమ్మొద్దు..! – బాల్య వివాహాలు, అక్రమ రవాణాను దైర్యంగా ఎదుర్కొవాలి – ఆపదలో ఉంటే షీటీం లేదా పోలీసులను సంప్రదించాలి – విద్యార్థులతో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాలేజీ విద్యార్థులు సోషల్ మీడియా మోజులో పడరాదని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై … Continue reading సోషల్‌ మీడీయాను అతిగా నమ్మొద్దు..!