తాండూరు హిందూ ఉత్సవ కమిటి ఎన్నిక

తాండూరు హిందూ ఉత్సవ కమిటి ఎన్నిక – అధ్యక్షురాలుగా స్వప్న పరిమళ్. గౌరవాధ్యక్షులుగా రాజుగౌడ్ – సమితి ప్రధాన కార్యదర్శిగా నాలుగోసారి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రతి యేడాది వినాయక చవితికి ముందు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే ఆనవాయితిని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమితి గౌరవాధ్యక్షులుగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, … Continue reading తాండూరు హిందూ ఉత్సవ కమిటి ఎన్నిక