వినాయాక చవితి ఉత్సవాలకు సహకరించండి

వినాయాక చవితి ఉత్సవాలకు సహకరించండి – తాండూరు హిందూ ఉత్సవ సమితి విజ్ఞప్తి – డీఎస్పీ, పట్టణ సీఐలకు ఘనంగా సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహాకారం అందించాలని తాండూరు డీఎస్పీ, పట్టణ సీఐలను హిందూ ఉత్సవ సమితి సభ్యులు కోరారు. శుక్రవారం ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సీఐ సంతోష్ కుమార్‌ లను మర్యాదపూర్వకంగా కలిశారు. … Continue reading వినాయాక చవితి ఉత్సవాలకు సహకరించండి