కిడ్నాప్ పెంచిన ప్రేమ..! – ఎత్తుకెళ్లిన వాడితో పెరిగిన మమకారం – కిడ్నాపర్‌ను వీడలేనంటూ బాలుడి కన్నీళ్లు – సోషల్ మీడియాలో వైరల్ అయిన వింత ప్రేమ – చూస్తే మీకు కన్నీళ్లు రావడం ఖాయం దర్శిని డెస్క్ : తమకు సంబంధంలేని పిల్లలను పెంచుకుని.. చివరికి సొంతమైన వారికి వారిని అప్పగించే సమయంలో పెంచిన వాళ్లు.. విడిపోయే వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి సంఘటన నిజ జీవీతంలో జరిగితే.. మన కళ్లముందే … Continue reading కిడ్నాప్ పెంచిన ప్రేమ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed