కుండపోత..!

కుండపోత..! – భారీ వర్షంతో అతలకుతలం – నదులు, వాగులకు ఉగ్రరూపం – స్థంభించిన రాకపోకలు – సరిహద్దుల్లో నిలిచిన రవాణా తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం దంచికొట్టింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ఆదివారం కుండపోతగా మారింది. ఆకాశానికి చిల్లులు పడ్డట్లుగా గంటల కొద్ది భారీ వర్షం కురిసింది. ఎడతెరపిలేని భారీ వర్షంతో తాండూరు నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు తాండూరు పట్టణంలోని పలు ప్రాంతాలు జలయమయం అయ్యాయి. తాండూరు … Continue reading కుండపోత..!