వాగుల వద్ద బందోబస్తు

వాగుల వద్ద బందోబస్తు – దగ్గరుండి పర్యవేక్షించిన ఎస్ఐ విఠల్ రెడ్డి – వాగులు దాటకుండా చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కరణ్ కోట్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద బందోబస్తు నిర్వహిచారు. బెల్కటూర్, అల్లాపూర్ వాగులను సందర్శించి పరిశీలించారు. ఆయా వాగుల వద్ద వాహనాలు, ప్రజలు వాగులు దాటకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అటు వైపు, … Continue reading వాగుల వద్ద బందోబస్తు