వర్షానికి కూలిన ఇండ్లు

వర్షానికి కూలిన ఇండ్లు – తాండూరు మండలంలో ఘటన – బాధితులకు ఆస్తినష్టం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో భారీ వర్షం భీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరాయి. వర్షానికి తడిసిన ఇండ్లు కూలీ పోయాయి. అంతారం తాండాలో బుజ్జి బాయికి చెందిన ఇళ్లు వెనుక భాగంలో కూలిపోయింది. అదేవిధంగా బిజ్జారం గ్రామంలో … Continue reading వర్షానికి కూలిన ఇండ్లు