భారీ వర్షాలతో జాగ్రత్త..!

భారీ వర్షాలతో జాగ్రత్త..! – బయటకు రావొద్దు.. రోడ్డెక్కొద్దు – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచన తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. తాండూరులో భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్‌ మండలాల్లోని వాగుల పరిస్థితిని ఆరా తీశారు. వాగుల ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా … Continue reading భారీ వర్షాలతో జాగ్రత్త..!