ఏమాత్రం ఏమరుపాటు వద్దు..! – అందరికి అందుబాటులో ఉంటాం – కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – వర్షాభావ ప్రాంతాల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాలతో ఎవ్వరు ఏమాత్రం ఏమరుమాటు వహించరాదని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆదివారం భారీ వర్షాలు కురిసిన సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మాజీ డీపీసీ … Continue reading ఏమాత్రం ఏమరుపాటు వద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed