వరధ ముప్పుకు యాక్షన్ ప్లాన్..!

వరధ ముప్పుకు యాక్షన్ ప్లాన్..! – కబ్జాల కూల్చివేతకు ప్రత్యేక వ్యవస్థ – సమస్యలకు శాశ్విత పరిష్కారానికి కృషి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పట్టణంలో ముంపు ప్రాంతాల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు వరధ ముప్పు రాకుండా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని. అన్ని పనులను యుద్ధ ప్రాతిపాధికన పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గత రెండు, మూడు రోజులుగా … Continue reading వరధ ముప్పుకు యాక్షన్ ప్లాన్..!