పాత తాండూరులో కూలిన ఇళ్లు – పరిశీలించిన మున్సిపల్ కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ఓ ఇళ్లు కూలిపోయింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. పాత తాండూరు గడీ ప్రాంతానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి ఇళ్లు శిథిలా వస్థకు చేరింది. వర్షాలు కురుస్తుండడంతో ఇళ్లు వెనుకభాగం కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ … Continue reading పాత తాండూరులో కూలిన ఇళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed