సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం..! – ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి – తాండూరులో లబ్దిదారులకు ఎల్‌ఓసీల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎంఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం లాంటిదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పలువరు లబ్దిదారులకు రూ. 5,35,000/- లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ ఎల్ఓసీలను అందజేశారు. పెద్దేముల్ మండలం ఆత్కూర్ గ్రామానికి చెందిన వి. బ్రహ్మచారి … Continue reading సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed