కట్ట మైసమ్మా ఆశీస్సులు మెండుగా ఉండాలి

కట్ట మైసమ్మా ఆశీస్సులు మెండుగా ఉండాలి – అన్నదానంకు దాత సాయం అభినందనీయం – మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఆకాంక్షించారు. సోమవారం అమావాస్య సందర్భంగా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విఠల్ నాయక్ కుటుంబ సమేతంగా హాజరై ముందుగా అమ్మవారిని … Continue reading కట్ట మైసమ్మా ఆశీస్సులు మెండుగా ఉండాలి