ఒకటికి వంద ఇస్తా..!

ఒకటికి వంద ఇస్తా..! – దమ్ముంటే కబ్జా అని నిరూపించండి – ఆక్రమణ ఆరోపణలపై హాది ఓపెన్ చాలెంజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒక్క గజం కబ్జా అని నిరూపిస్తే తన సొంత స్థలం నుంచి వంద గజాలు వదిలేస్తా అని తాండూరు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హాది షహేరీ సంచలన సవాల్ విసిరారు. భారీ వర్షాలతో చిలుకవాగు వరధ నేపథ్యంలో తనపై ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సోమవారం మీడియా ముందు హాది … Continue reading ఒకటికి వంద ఇస్తా..!