సామాన్యుడిలా ‘సర్కార్ దవాఖానలో’

సామాన్యుడిలా ‘సర్కార్ దవాఖానలో’..! – చికిత్స చేయించుకున్న బీఎస్ఆర్ – శ్రీనివాస్ రెడ్డికి అందరి ఫిదా తాండూరు, దర్శిని ప్రతినిధి : కిందిస్థాయి నుంచి వచ్చిన నేతలకే ప్రజా సమస్యలు, వ్యవస్థలో లోపాలు తెలుస్తాయని అనుటకు ఈ చిత్రం నిదర్శనం. కోట్లకు పడగెత్తిన మూలాలను మరువని జన నాయకుడు… ఆర్బీఓఎల్ సీఈవో, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి వర్షంతో వాతావరణంలో మార్పులు రావడంతో స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. తాను అనుకుంటే డాక్టర్లే ఇంటికి వచ్చి చికిత్సలు చేస్తారు… … Continue reading సామాన్యుడిలా ‘సర్కార్ దవాఖానలో’