కూలీన ఇండ్లకు ఆర్థిక సాయం ఖరారు

కూలీన ఇండ్లకు ఆర్థిక సాయం ఖరారు – డివిజన్‌లో 27 ఇండ్లపై కలెక్టర్‌కు నివేధిక – వెల్లడించిన ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డివిజన్‌లో భారీ వర్షాలకు కూలిన ఇండ్లకు ఆర్థిక సాయంను నిర్ణయించారు. ఈ విషయాన్ని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా గత నెల 1వ తేది నుంచి ఈనెల 2వ తేది వరకు తాండూరు పట్టణంలో 3, పెద్దేముల్ మండలంలో 1, యాలాల మండలంలో … Continue reading కూలీన ఇండ్లకు ఆర్థిక సాయం ఖరారు