వానల ముప్పుతో జర పైలం

వానల ముప్పుతో జర పైలం – తాగునీటికి కలుషితంకు అస్కారం – అందరు జాగ్రత్తలు పాటించాలి – తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాల ముప్పు ఇంకా తగ్గలేదని, ప్రజలందరు జర పైలంగా ఉండాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలోని మల్ రెడ్డి పల్లి సమీపంలో ఉన్న చెరువును శానిటేషన్ సిబ్బందితో కలిసి సందర్శించారు. చెరువు సమీప ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా … Continue reading వానల ముప్పుతో జర పైలం