వైభవంగా శ్రావణమాస భజన ముగింపు కార్యక్రమం
వైభవంగా శ్రావణమాస భజన ముగింపు కార్యక్రమం – మార్మోగిన కందనెల్లి అభయాంజనేయ స్వామి దేవాలయం పెద్దెముల్, దర్శిని ప్రతినిధి : శ్రావణమాసం భజన కార్యక్రమం ముగింపు సందర్భంగా తాండూరు రాజీవ్ గృహకల్ప శ్రీ భవాని మాత మహిళా భక్త బృందం, వికారాబాద్ గంగవరం సద్గురు భజన మండలి ఆధ్వర్యంలో పెద్దేముల్ మండలం కందనెల్లిలోని అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో భజన కీర్తనలు ఆలపించారు. శ్రావణమాసం నెలరోజులపాటు భక్తి కీర్తనలు ఆలపించి సోమవారం అమావాస్య సందర్భంగా ముగింపు కార్యక్రమం … Continue reading వైభవంగా శ్రావణమాస భజన ముగింపు కార్యక్రమం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed