రేపు తాండూరులో శాంతి సమావేశం – హాజరు కానున్న జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో శాంతి సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ సంతోష్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి యేడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. వచ్చే వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని రేపు బుధవారం తాండూరులో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో … Continue reading రేపు తాండూరులో శాంతి సమావేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed