గణేష్ ఉత్సవాలకు ఏర్పాటు చేయండి

గణేష్ ఉత్సవాలకు ఏర్పాటు చేయండి – మున్సిపల్ అధికారులకు హిందూ ఉత్సవ సమితి విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు మున్సిపల్ అధికారులను హిందూ ఉత్సవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో మున్సిపల్ కమీషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కమీషనర్ అందుబాటులో లేకపోవడంతో మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా … Continue reading గణేష్ ఉత్సవాలకు ఏర్పాటు చేయండి