చవితి పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి
చవితి పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి – మండపాలకు అనుమతులు తప్పనిసరి – కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతగా జరుపుకోవాలని కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి అన్నారు. మంగళవారం కరణ్ కోట్ పోలీస్టేషన్ లో మండల రాజకీయ పార్టీల నేతలు, స్వచ్చంధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఉత్సవ సమితి నిర్వహకులు మండపాలకు అనుమతి తీసుకోవాలన్నారు. ఇందుకోసం … Continue reading చవితి పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed