రండి.. మట్టి వినాయకులు తీసుకోండి..!

రండి.. మట్టి వినాయకులు తీసుకోండి..! – తాండూరులో ఉచితంగా పంపిణీకి ఏర్పాట్లు – ఆర్యవైశ్య యువజన, వాసవీ మహిళ సంఘం నిర్ణయం తాండూరు, దర్శిని ప్రతినిధి : మట్టి వినాయకునేల పూజిద్దాం అనే నిర్ణయాన్ని అందరు పాటించాలని తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవీ మహిళ సంఘం ముందడుగు వేసింది. రండి మట్టి వినాయకులను తీసుకోండి అంటూ ఉచితంగా విగ్రహాల పంపిణీనికి సిద్దమైంది. ప్రతి యేడాది వినాయక చవితికి మట్టి వినాయకులను పంపిణీ చేసే ఆనవాయితీని కొనసాగిస్తోంది. … Continue reading రండి.. మట్టి వినాయకులు తీసుకోండి..!