యాలకుల పాలు.. మెండు పోషకాలు..!

యాలకుల పాలు.. మెండు పోషకాలు..! – శరీరానికి అద్భుత ప్రయోజనాలు – గొంతు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ దర్శిని డెస్క్ : ఔషధ గుణాలున్న యాలకులు, పోషకాలు ఉన్న పాలు తాగితే శరీరానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు అందుతాయి. ప్రతి వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో యాలకులు వాడతారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం లభిస్తాయి. అదేవిధంగా పాలలో … Continue reading యాలకుల పాలు.. మెండు పోషకాలు..!