మట్టి గణపతే మహా గణపతి..!

మట్టి గణపతే మహా గణపతి..! – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – భక్తలకు ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : మట్టి గణపతే మహా గణపతి అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న … Continue reading మట్టి గణపతే మహా గణపతి..!