ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం – సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ – తాండూరులో బాధ్యతల స్వీకరణ తాండూరు, దర్శినిప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం తాండూరు సబ్ కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆర్డీఓ కార్యాలయ స్థాయిని సబ్ కలెక్టర్ స్థాయిగా మార్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన శ్రీనివాస్ రావును ప్రభుత్వం బదిలీ చేసింది. … Continue reading ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం