గణేష్ పండగను సంతోషంగా జరుపుకోవాలి
గణేష్ పండగను సంతోషంగా జరుపుకోవాలి – హిందూ ఉత్సవ సమితి తమవంతు సహాకారం – ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి – తాండూరులో వినాయకులకు ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం వినాయక చవతి సందర్భంగా తాండూరులో ప్రతిష్టించిన వినాయకులను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు. పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తాలో ప్రతిష్టించిన వినాయకునికి … Continue reading గణేష్ పండగను సంతోషంగా జరుపుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed