ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో వినాయక చవితి శోభ
ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో వినాయక చవితి శోభ – మట్టి గణనాథునికి శ్రీనివాస్ రెడ్డి దంపతుల పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో వినాయక చవితి శోభ సంతరించుకుంది. శనివారం వినాయక చవితి సందర్భంగా ఫ్యాక్టరీ ఆవరణలో మట్టి వినాయకున్ని ప్రతిష్టించారు. కాంగ్రెస్ నాయకులు, ఫ్యాక్టరీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి దంపతులు హాజరై గణపయ్యకు పూజలు నిర్వహించారు. వేధ పండితుల మంత్రోచ్చరణల మధ్య వినాయకునికి పూజలు జరిగాయి. … Continue reading ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో వినాయక చవితి శోభ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed