రేపు తాండూరులో పవర్ కట్..! – ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు – విద్యుత్ ఉండని ప్రాంతాలు ఏవి అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో పవర్ కట్ విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని వెల్లడించారు. తాండూరు మండలం గౌతాపూర్, కోటబాస్పల్లి, కరణ్ కోట్, బషీరాబాద్ మండలం, పెద్దేముల్ మండలం, కోట్ పల్లి మండలంలోని విద్యుత్ … Continue reading రేపు తాండూరులో పవర్ కట్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed