గణేష్ మహరాజ్ కీ.. జై..!

గణేష్ మహరాజ్ కీ.. జై..! – మండపాల్లో కొలువుదీరిన వినాయకులు – ఇంటింటా గణనాథులకు పూజలు – తాండూరులో వైభవంగా వినాయక చవితి – దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ మహరాజ్ కీ జై అనే నినాదాలతో తాండూరు మార్మోగింది. శనివారం వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. పట్టణంలో వివిధ కాలనిల్లో, వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో మహాగణపయ్య కొలువుదీరాడు. మండపాల నిర్వహకులు, వినాయక ఉత్సవ సమితి … Continue reading గణేష్ మహరాజ్ కీ.. జై..!