మమ్మేల వయ్యా.. గణపయ్యా..!

మమ్మేల వయ్యా.. గణపయ్యా..! – మున్సిపల్‌ చైర్‌ పర్సన్ ఇంట్లో వినాయక చవితి – పూజలు నిర్వహించిన స్వప్న, పరిమళ్‌ దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మమ్మేల వయ్యా ఓ బొజ్జ గణపయ్యా అంటూ తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ వినాయకున్ని వేడుకున్నారు. శనివారం వినాయక చవితి సందర్భంగా వారి నివాసంలో ప్రతి యేడాది మాదిరిగానే వినాయకున్ని ప్రతిష్టించారు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, పరిమళ్ గుప్త దంపతులు వినాయకునికి ప్రత్యేక పూజలు … Continue reading మమ్మేల వయ్యా.. గణపయ్యా..!