గణనాథుల సేవలో పట్నం యువనేత

గణనాథుల సేవలో పట్నం యువనేత – వినాయకులను దర్శించుకున్న రినీష్ రెడ్డి – సన్మానించిన సమితిల నిర్వహకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కొనసాగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి సందడి చేశారు. రెండో రోజు ఆదివారం పూజలందుకున్న గణనాథులను రినీష్ రెడ్డి దర్శించుకున్నారు. రినీష్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నేతలతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రతిష్టించిన వినాయకుల మండపాలను … Continue reading గణనాథుల సేవలో పట్నం యువనేత