వ్యాధులకు చెక్‌ పెట్టే నల్ల ఎండు ద్రాక్ష..!

వ్యాధులకు చెక్‌ పెట్టే నల్ల ఎండు ద్రాక్ష..! – శరీరంలోని కొలస్ట్రాల్ పరార్ – రక్తనాళాల విశ్రాంతికి మూలకాలు – ఆరోగ్యానికి ఉపయోగాలెన్నో దర్శిని డెస్క్ : ప్రకృతి నుంచి లభించే ఫలాలతో మావన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎండు ద్రాక్షలో శరీరంలోని వ్యాధులకు చెక్‌ పెట్టే మూలకాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో నల్ల ఎండు ద్రాక్ష గురించి తెలుసుకోవాల్సిందే. ఎండు ద్రాక్షలో ఐరన్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. దీని కారణంగా … Continue reading వ్యాధులకు చెక్‌ పెట్టే నల్ల ఎండు ద్రాక్ష..!