అట్టహాసంగా డీసీసీబీ వైస్ చైర్మన్ ఎన్నిక

అట్టహాసంగా డీసీసీబీ వైస్ చైర్మన్ ఎన్నిక – సంగెం రవీందర్ గౌడ్‌కు శుభకాంక్షల వెల్లువ – ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారి ప్రకటన – శుభాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – సన్మానించిన ప్రజా ప్రతినిధులు, నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ ఎన్నిక అట్టహాసంగా జరిగింది. సోమవారం తాండూరు మండలం ఎల్మకన్నె సహాకార సంఘం చైర్మన్, జిల్లా డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి … Continue reading అట్టహాసంగా డీసీసీబీ వైస్ చైర్మన్ ఎన్నిక