నిమజ్జన ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు

నిమజ్జన ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు – అన్ని శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి – తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, ఫైర్ తదితర శాఖల ఆధికారులతో 11న … Continue reading నిమజ్జన ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు