మనోహర్ రెడ్డి గొప్ప మనసు..!

మనోహర్ రెడ్డి గొప్ప మనసు..! – హిందు ఉత్సవ సమితికి భారీ విరాళం – రూ. 3 లక్షల 51 వేలు అందసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భారీ విరాళం అందజేశారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిశారు. వినాయక చవితి సందర్భంగా హిందూ ఉత్సవ సమితిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తనవంతుగా … Continue reading మనోహర్ రెడ్డి గొప్ప మనసు..!