ఇదేం వంటగది..!

ఇదేం వంటగది..! – నీటుగా ఉంచుకోరా – మధ్యాహ్న భోజనంపై సబ్‌ కలెక్టర్ ఫైర్ – కరణ్‌ కోట్ జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్ తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇదేం వంటగది ఇట్లాగే ఉంచుకుంటారా.. అంటూ తాండూరు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మధ్యాహ్న భోజన నిర్వహణపై ఫైర్ అయ్యారు. మంగళవారం తాండూరు మండలం కరణ్‌ కోట్ లోని జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధనపై ఆరా తీశారు. తరగతి గదుల్లో తిరుగుతూ … Continue reading ఇదేం వంటగది..!