స్ఫూర్తిదాయకురాలు చాకలి ఐలమ్మ

స్ఫూర్తిదాయకురాలు చాకలి ఐలమ్మ – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – తాండూరులో నివాళులర్పించిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రజానికానికి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అందరికి స్పూర్తి దాయకురాలు అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని జరుపుకున్నారు. పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న … Continue reading స్ఫూర్తిదాయకురాలు చాకలి ఐలమ్మ