వినాయక నిమజ్జనం సజావుగా జరగాలి

వినాయక నిమజ్జనం సజావుగా జరగాలి – వేడుకలపై ప్రత్యేక నిఘా, బందోబస్తు – వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి – కోకట్ కాగ్నా వాగు వద్ద ఏర్పాట్ల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ నిమజ్జన ఉత్సవాలు సజావుగా జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం తాండూరుకు వచ్చిన ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న … Continue reading వినాయక నిమజ్జనం సజావుగా జరగాలి